మీ "ఊ" చాలా ఊసులే చెప్పింది:) బాగుందండి మీ కవిత!
నిజం.. ఊ....సులన్నీ మూటకట్టేసుకున్న ఏకాక్షరి..అసలు ఊ..కొట్టకపోతే..విష్యమే చెప్పినట్టు,విన్నట్టు వుండదు..మొత్తానికి మీ.. ఊ....చాలా కబుర్లే చెప్పింది.
చిరునవ్వుకు శ్రీకారం కొంటెతనం లో ఆకారంఒంటరితనం లో ఓంకారం.నాకు బాగా నచ్చింది.
మీ "ఊ" చాలా ఊసులే చెప్పింది:) బాగుందండి మీ కవిత!
ReplyDeleteనిజం.. ఊ....సులన్నీ మూటకట్టేసుకున్న ఏకాక్షరి..
ReplyDeleteఅసలు ఊ..కొట్టకపోతే..విష్యమే చెప్పినట్టు,విన్నట్టు వుండదు..
మొత్తానికి మీ.. ఊ....చాలా కబుర్లే చెప్పింది.
చిరునవ్వుకు శ్రీకారం
ReplyDeleteకొంటెతనం లో ఆకారం
ఒంటరితనం లో ఓంకారం.
నాకు బాగా నచ్చింది.